Visakhapatnam : MP gvl kickstarts walk and talk with gvl | విశాఖపట్నంలోని వివిధ నియోజక వర్గాలలోని మార్నింగ్ వాక్‌కు వచ్చే వాకర్స్ ను ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్కులకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ఉద్దేశ్యంతో బిజెపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వాక్ అండ్ వాక్ విత్ జీవీఎల్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
#visakhapatnam
#vizag
#andhrapradesh
#gvl
#andhrapradesh